అమెరికా ఆంక్షలు రష్యా-భారత్ ఒప్పందంపై ప్రభావాన్ని చూపలేవు: రష్యా రాయబారి
- భారత పర్యటన సందర్భంగా మోదీ, పుతిన్ లు పలు విషయాలపై చర్చించారు
- వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడంపై కూడా చర్చించారు
- ఆంక్షలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా రాయబారి
ఆంక్షలకు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకుంటామో ఇండియా త్వరలోనే తెలుసుకుంటుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నికోలే పైవిధంగా స్పందించారు.