రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇలాగే చేస్తా: విజయ్ దేవరకొండ
- విజయ్ తాజా చిత్రం 'నోటా'
- పాలిటిక్స్ లో తిరుగుబాటు చేసే యువనేత కథే!
- తన స్వభావానికి దగ్గరగా క్యారెక్టర్ ఉంటుందంటున్న విజయ్
సినిమా ఫస్ట్ లుక్ విడుదల తరువాత మాట్లాడిన విజయ్, తనకు రాజకీయాలంటే చాలా చిరాకని చెప్పాడు. రాజకీయాల్లో తిరుగుబాటు చేసిన ఓ యువ నేత కథే 'నోటా' అని తెలుస్తుండగా, తన స్వభావానికి దగ్గరగా ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ ఉంటుందని విజయ్ చెప్పాడు. నాజర్, సత్యరాజ్ తదితర సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.