తోచినంత సాయం చేయండి... కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా వివరాలు ఇవిగో!
- భారీ వర్షాల వెనుకే వచ్చిన వరదలు
- సాయం చేసే చేతుల కోసం కేరళ ఎదురుచూపులు
- ఇప్పటికే పలువురి విరాళాలు
ప్రజలు ఎవరైనా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తోచినంత సాయం చేసి ఆదుకోవాలని పినరయి విజయన్ కోరారు.
సాయం చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తిరువనంతపురం
ఎకౌంట్ నంబర్. 67319948232
IFSC Code: SBIN0070028
PAN No: AAAGD0584M
SWIFT Code: SBININBBT08