"ఓం ఇహైదే..." అంటూ చేతులు చాస్తే, పూలగుత్తిని విడిచిన షిర్డీ సాయి... వైరల్ అవుతున్న వీడియో!
- సాయి మహిమ అంటూ వీడియో వైరల్
- చేతుల్లో పడిన పూల గుత్తి
- సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఆ వెంటనే భక్తులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఇది సాయి మహిమేనని నమ్ముతున్న ఎంతో మంది దీన్ని వాట్స్ యాప్, ఫేస్ బుక్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఏ గుడిలో తీశారన్న విషయమై స్పష్టత లేదు. ఆ వీడియోను మీరూ చూడండి.