Jagan: జగన్ ప్రతిపక్ష నేత కాదు అవినీతి పుత్రుడు: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హోదానే సంజీవిని అని అన్నారు. జగన్ ప్రతిపక్షనేత కాదు, అవినీతి పుత్రుడని ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు దమ్మూధైర్యం ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ తన సవాళ్లను ఎదుర్కోలేకపోయారని విమర్శించారు.
Go Back to Shorts
Jagan
lokesh

More Telugu News