కాపు రిజర్వేషన్లపై జగన్ మాటలు కరెక్టే: బీసీ సంఘాలు
- జగన్ వ్యాఖ్యలను స్వాగతించిన బీసీ సంఘాలు
- ఆ వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలి
- బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వరరావు
కాగా, తాను చేయలేని పనులను చేస్తానంటూ చెప్పలేనని, రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీసీలను నష్టం జరుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి తాను మద్దతిస్తానని కూడా చెప్పారు.