ప్రయాణికులకు చుక్కలు చూపించిన జెట్ ఎయిర్‌వేస్!
- ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లాల్సిన 9 డబ్ల్యూ 927 విమానం
- ప్రయాణికులు ఎక్కిన కాసేపటికే సాంకేతిక లోపం
- మరో విమానం ఎక్కించిన సిబ్బంది
- ఆ విమానం కూడా మొరాయించిన వైనం
దీంతో ఆ విమానం కూడా దిగాల్సి వచ్చింది. మరో విమానంలో వారిని పంపాలని అనుకోగా ఆ విమానం కూడా మరమ్మతులకు గురయింది. దీంతో ప్రయాణికులు నిరసనకు దిగారు. వారికి నచ్చజెప్పిన ఆ విమానయాన సంస్థ ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ లాంజిలోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేసింది. వారిని భోపాల్ పంపేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థ తెలిపింది.