మరో మైలురాయిని దాటిన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర!
- 2,400 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర
- లక్కవరం వద్ద మొక్కను నాటిన జగన్
- 9 జిల్లాల్లో ముగిసి పదో జిల్లాలో జగన్ యాత్ర
ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, ఈ సందర్భంగా జగన్ ఓ మొక్కను ఆ ప్రాంతంలో నాటారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కాగా, జగన్ పాదయాత్ర ఇప్పటివరకూ 9 జిల్లాల్లో పూర్తయి 10వ జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.