పవన్ గురించి ‘ఇంతకన్నా మాటల్లేవు!’: శ్రేయాస్ శ్రీనివాస్
Add ap7am to your home Screen

పవన్ గురించి ‘ఇంతకన్నా మాటల్లేవు!’: శ్రేయాస్ శ్రీనివాస్

  • తిరుమల పర్యటనలో జనసేనాని
  • జాపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
  • కామన్ మ్యాన్ అంతే.. అంటూ ట్వీట్ చేసిన శ్రేయాస్ శ్రీనివాస్
తిరుమల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు జాపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న చెట్ల వేర్ల మధ్యలోంచి సహజసిద్ధంగా ప్రవహిస్తున్న నీటిని పవన్ సేవిస్తున్న వీడియోని జత చేసి, 'కామన్ మ్యాన్ అంతే.. ఇంతకన్నా మాటలు లేవు' అంటూ యువ నిర్మాత, శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.  
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Telangana
Tollywood

More Telugu News