'సాక్ష్యం' ఫస్టు సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
- బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం'
- కథానాయికగా పూజా హెగ్డే
- విదేశాల్లోనే పాటల చిత్రీకరణ
పాటలన్నీ కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. చాలావరకూ విదేశాల్లోని అందమైన .. ఖరీదైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ హీరోగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఈ సినిమా తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.