అచ్చం ‘ట్రంప్‌’లా ఉన్న మహిళ.. ఫొటో వైరల్!
Add ap7am to your home Screen

అచ్చం ‘ట్రంప్‌’లా ఉన్న మహిళ.. ఫొటో వైరల్!

  • ట్రంప్‌లా ఉన్న మహిళ పేరు డోలోరే ఆంటెలో
  • స్పెయిన్‌లో పొలం పనులు చేసుకునే మహిళ
  • జుట్టు రంగు కూడా సేమ్‌ టు సేమ్‌
స్పెయిన్‌లోని ఓ గ్రామంలో నివసిస్తోన్న ఓ మహిళ ముఖం అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా ఉంది. ఆమె ఫొటోను ఒకరు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. అచ్చం ట్రంప్‌లా ఉన్న ఆ మహిళ పేరు డోలోరే ఆంటెలో అని, ఈమె ఓ రైతు అని తెలిసింది. తన జుట్టు రంగును చూసి చాలా మంది తనను డొనాల్డ్ ట్రంప్‌ అనుకుంటున్నారని డోలోరే వ్యాఖ్యానించింది. డోలోరే ఆంటెలో ఫొటో చూస్తోన్న నెటిజన్లు ఆమెను 'స్పెయిన్‌ ట్రంప్‌' అంటున్నారు.        
Donald Trump
amerca
Twitter

More Telugu News