దివ్యభారతి పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ దంపతుల కుమార్తె.. వైరల్ వీడియో
- 'కేదార్ నాథ్', 'సింబా' సినిమాల్లో నటిస్తున్న సారా అలీ ఖాన్
- 'విశ్వాత్మ' సినిమాలో సాత్ సముందర్ పాటకు స్టెప్పులు
- స్టెప్పులతో అదరగొట్టిన సారా
ఈ సందర్భంగా 'విశ్వాత్మ' సినిమాలో దివ్యభారతి నటించిన సాత్ సముందర్ పాటకు డాన్స్ చేసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఆహూతులు కేరింతలు కొట్టారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. కాగా, ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్ తదితరులు సందడి చేశారు.