సాయిపల్లవి హారర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్
- తమిళంలో 'కరు' మూవీ
- తెలుగులో 'కణం' పేరుతో
- ఈ నెల 27వ తేదీన రిలీజ్
తెలుగులో విడుదల తేదీలను ఇప్పటికే కొన్నిమార్లు మార్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి వుంది. సాయిపల్లవికి తెలుగులో గల క్రేజ్ ఈ సినిమాకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.