ఇంటి ఆవరణలో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు!
- అన్నకోసం పసరు మందు నూరుతున్న మొగులప్ప
- బండ కింద నుంచి ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన పాము పిల్లలు
- బండను తొలగించడంతో కంటబడిన పాములు
ఇంతలో ఆ బండ సందులోంచి రెండు పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో వాటిని చుట్టుపక్కల వారి సాయంతో చంపి, ఆ బండను తొలగించగా అక్కడి నుంచి కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో సుమారు 300 పాము పిల్లలను చంపి తగులబెట్టారు. తెల్లవారిన తరువాత మరోనాలుగు పాము పిల్లలు బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.