సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- సాయి పల్లవికి మరో భారీ ఆఫర్
- మరో దర్శకుడికి ఓకే చెప్పిన నితిన్
- చరణ్ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్
* ఇటీవల 'చలో' చిత్రంతో హిట్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించనున్నాడు. ఈ విషయం గురించి నితిన్ చెబుతూ ఇది పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని చెప్పాడు. కాగా, నితిన్ ప్రస్తుతం 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
* రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఒక ఐటెం సాంగును ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటలో తమన్నా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం తొలి షెడ్యూలు ఇప్పటికే పూర్తయింది.