ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారన్న వార్తలపై సోము వీర్రాజు స్పందన
- ఆ వార్తలన్నీ అవాస్తవం
- ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే.. నేను కూడా చేస్తా
- రెండు పార్టీలు కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాయి
చంద్రబాబు, టీడీపీపై యుద్ధం చేయాలంటూ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తమను ప్రోత్సహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. యుద్ధం చేయాలని తమకు ఎవరూ చెప్పలేదని తెలిపారు.