ప్రముఖ హీరోయిన్ శ్రియ పెళ్లి చేసుకుంది. రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కోషిన్ ను ఆమె పెళ్లాడింది. ఐదు రోజుల క్రితం, అతి కొద్ది మంది సమక్షంలో వివాహం జరిగింది. శ్రియ భర్త ఫొటోలు ఇవే...