టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదింపు
- శ్రీలంకలో ముక్కోణపు టీ 20 సిరీస్
- మొదటి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమిండియా
- ఈ మ్యాచులో గెలవాలని పట్టుదల
భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఆడిన అన్ని మ్యాచుల్లో ఒక్కో మ్యాచులో ఓడి ఒక్కో మ్యాచులో గెలిచాయి. మొదటి మ్యాచు శ్రీలంక, భారత్ కి మధ్య జరగగా భారత్ ఓడి శ్రీలంక గెలిచింది. రెండో మ్యాచులో బంగ్లాదేశ్, భారత్ ఆడగా భారత్ గెలిచి బంగ్లాదేశ్ ఓడింది, మూడో మ్యాచు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరగగా శ్రీలంక ఓడి బంగ్లాదేశ్ గెలిచింది.