ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కు ముహూర్తం ఖరారు!
- వచ్చేనెల 8వ తేదీన బడ్జెట్
- ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి యనమల
- ప్రజాకర్షకంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా
కాగా, వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు ఇప్పటికే మంత్రులు, అధికారులతో చర్చించి, అన్ని వివరాలు తీసుకున్నారు.