అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న ఉపాసన!
- మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు
- ఈ సందర్భంగా తన అత్తయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన ఉపాసన
- మా అత్తయ్య మా కుటుంబానికి బలమంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసిన వైనం
ఈ ఫొటోలో సురేఖ గోరింటాకు పెట్టించుకుంటూ కనపడ్డారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఉపాసన చాలా చురుగ్గా ఉంటారు. తన రోజువారీ కార్యక్రమాలు, తమ కుటుంబానికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను ‘మెగా’ అభిమానులతో ఉపాసన తరచుగా పంచుకోవడం తెలిసిందే.