Samantha: ఇక ఆగలేను: 'రంగస్థలం'పై సమంత

షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా, తాను హీరోయిన్ గా నటించిన 'రంగస్థలం' చిత్రం షూటింగ్ పూర్తికాగా, ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సమంత, తానీ సినిమాకోసం ఇక ఆగలేనని వ్యాఖ్యానించింది. "రంగస్థలం షూటింగ్‌ పూర్తయింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న బృందంతో నేను చేసిన ప్రత్యేక ప్రయాణమిది.. తమ స్టార్‌ హోదాకు తగ్గట్టుగానే ప్రకాశించగల వ్యక్తులు వీరు. ఈ బిగ్‌ బ్యాంగ్‌ కోసం ఇక ఆగలేను" అని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Samantha
Rangasthalam
Twitter
Ramcharan

More Telugu News