మా ఇంటి ముందు ఎలా టపాసులు కాల్చారో చూడండి!: రామ్ చరణ్ తేజ్ భార్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ఇంటి ముందు ఎలా టపాసులు కాల్చారో చూడండి!: రామ్ చరణ్ తేజ్ భార్య

  • ఈ రోజు రంగస్థలం టీజర్ విడుదల
  • చెర్రీ అభిమానుల్లో ఉత్సాహం
  • రామ్ చరణ్ ఇంటి ముందు టపాసులు కాల్చుతూ ఆనందం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ త‌న భ‌ర్త‌, సినీన‌టుడు రామ్ చరణ్ తేజ్‌కు సంబంధించిన విష‌యాలు చెబుతూ ఉండే ఉపాసన తాజాగా మ‌రో ట్వీట్‌తో చెర్రీ అభిమానుల‌ను అల‌రించింది. రామ్ చ‌ర‌ణ్ తేజ్ న‌టించిన 'రంగ‌స్థ‌లం' సినిమా టీజ‌ర్‌ ఈ రోజు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తన భ‌ర్త పోస్ట‌ర్ల ముందు అభిమానులు ట‌పాసులు కాల్చార‌ని ఉపాస‌న త‌న ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ సీన్ త‌మ ఇంటి ముందే క‌న‌ప‌డింద‌ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది. అభిమానులు చూపెడుతోన్న ఆద‌రాభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. 
Ramcharan
upasana
rangasthalam

More Telugu News