ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు !

  • సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో వుండే మహేశ్ 
  • ఇన్స్టాగ్రామ్ లో చేరగానే ఊపందుకున్న ఫాలోవర్స్
  • ఇప్పటివరకు ఒక్క పోస్ట్ చేయని ప్రిన్స్
తన సినిమా, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను మహేశ్ బాబు ట్విట్టర్, పేస్ బుక్ లో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటాడు. ఇదిలా ఉంచితే, తాజాగా మహేశ్ మరో సోషల్ మిడియా ఎకౌంట్ ఇన్ స్టాగ్రామ్ ని కూడా ఓపెన్ చేశాడు. మహేశ్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక్క పోస్ట్ చేయనప్పటికీ ఫాలోవర్స్ సంఖ్య మాత్రం ఊపందుకుంది. ఇక ఆయన సతీమణి నమ్రత ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడో చేరారు. మహేష్ కంటే ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.  
Mahesh Babu
Instagram

More Telugu News