మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఆనందీబెన్
- స్వాగతం పలికిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
- గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆనందీబెన్
- ఆమె స్థానాన్ని భర్తీ చేసిన విజయ్ రూపానీ
మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ హేమంత్ గుప్తా రాజ్‌భవన్‌లో ఆనందీబెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందీ బెన్ తర్వాత ఆమె స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఎన్నికైన సంగతి తెలిసిందే.