charan: మొత్తానికి కైరా అద్వానీకే ఛాన్స్ దక్కింది!

షార్ట్స్‌లో చూడండి
చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజున మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కైరా అద్వాని కూడా పాల్గొంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు వినిపిస్తూ వచ్చింది.

'అజ్ఞాతవాసి' హిట్ అయ్యుంటే .. చరణ్ సినిమాలో హీరోయిన్ ప్లేస్ అనూ ఇమ్మాన్యుయేల్ కే దక్కి ఉండేదట. ఆ సినిమా పరాజయంపాలు కావడం వల్లనే, చరణ్ మూవీలో అనూ ఛాన్స్ కోల్పోయిందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను' చేస్తోన్న కైరా అద్వానికి, తరువాత అవకాశమే చరణ్ సినిమాలో లభించడం ఆమె అదృష్టమనే అంటున్నారు. 
Go Back to Shorts
charan
kiara adweani

More Telugu News