ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: జగన్
- సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జగన్
- ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలి
- పంటలు బాగా పండాలని ఆకాంక్ష
అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగునేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారు, సుఖసంతోషాలతో తులతూగాలని, పంటలు బాగా పండి రైతులతో పాటు, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తన సందేశంలో జగన్ ఆకాంక్షించారు.