చిరంజీవితో అందుకే సినిమా చేయలేదు!: గౌతమి
- చిరంజీవి జోడీగా అవకాశాలు వచ్చాయి
- ప్రతిసారి డేట్స్ సమస్య వచ్చింది
- అప్పుడు చాలా బాధగా అనిపించేది
అందుకు ఆమె స్పందిస్తూ .."చిరంజీవితో చేయమంటూ ఓ మూడు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయి. ప్రతిసారి డేట్స్ సమస్య తలెత్తుతూ వచ్చింది. ఒక సినిమా కమిటైన తరువాత .. ఆ తరువాత పెద్ద ప్రాజెక్టు నుంచి ఆఫర్ వచ్చినా ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ కే కట్టుబడి వుంటాను. అందువలన చిరంజీవి గారితో కలిసి నటించలేకపోయానే గానీ మరే కారణమూ లేదు. ఇక మంచి అవకాశాలను వదులుకోవలసి వచ్చినప్పుడు అందరిలానే నాకూ బాధగా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.