విహారయాత్రలో మహేశ్ బాబు కుటుంబం... ఫొటోలు షేర్ చేసిన నమ్రత
- ఒమన్‌లో పారాగ్లైడింగ్ చేసిన మహేశ్, గౌతమ్
- స్నేహితులతో కలిసి హాలిడే ట్రిప్
- చాలా ఉత్సాహంగా కనిపిస్తున్న మహేశ్
ముఖ్యంగా చిన్నారి సితార తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటుండటం, వారంతా డిన్నర్ చేస్తుండటం, హోటల్ గదుల్లో సేదతీరుతుండటం, వారు ఆడిన ఆటలను... ఈ ఫొటోల్లో చూడొచ్చు. ప్రస్తుతం మహేశ్ ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదలకానుంది.

