GQIndia: 'జీక్యూ' కవర్ పేజీపై రాయల్ లుక్ లో ప్రభాస్ !
రెబల్ స్టార్ ప్రభాస్ జీక్యూ మ్యాగజీన్ జనవరి ఎడిషన్ కవర్ పేజీ పై రాయల్ లుక్ తో పోజు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ముఖచిత్రంతో కూడిన ఎడిషన్‌ను ప్రచురించింది . 'జనవరి 2018 ఎడిషన్ లో ప్రభాస్ గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం,మిస్ కాకండి' అంటూ జీక్యూ మ్యాగజీన్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
Happy New Year! #Prabhas, the superstar of the smashingly successful Baahubali, is a surprisingly shy guy. We got a fair bit out of him, though, in our first issue of 2018. And you don't want to miss what he's got to say. Pick up the January 2018 issue! pic.twitter.com/7MU3MZRvNd
— GQ India (@gqindia) January 1, 2018