వరుస హిట్స్ ఉన్నప్పటికీ నాని చాలా సింపుల్ గా ఉంటాడు: భూమిక
- నానికి వదినగా చేసిన పాత్ర సంతృప్తినిచ్చింది
- సాయిపల్లవి కూడా మంచి నటి
- ఆమెకు జీవితంపై మంచి అవగాహన వుంది
నానితో నటించడం చాలా హ్యాపీగా అనిపించిందనీ, వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉంటాడని చెప్పారు. ఇక సాయిపల్లవితో కలిసి నటించడం కూడా మంచి అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సాయిపల్లవికి జీవితంపై మంచి అవగాహన వుందనీ, ఆమె అన్నీ నేర్చేసుకుని సినిమాల్లోకి రావడమే అందుకు నిదర్శనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను 'సవ్యసాచి'లో ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.