'విరుష్క' పెళ్లికి డుమ్మా కొట్టిన సచిన్, యువరాజ్... కారణమిదే!
- నేడు యువరాజ్ పుట్టినరోజు
- అభిమానుల కోసం ఆగిపోయిన యూవీ
- సచిన్ ను అడ్డుకున్న ముందస్తు అపాయింట్ మెంట్లు
ఇక సచిన్ విషయానికి వస్తే, కొన్ని ముందస్తు అపాయింట్ మెంట్లు ఉన్న కారణంగా తాను రాలేకపోతున్నానని చెబుతూ, శుభాభినందనలు 'విరుష్క' జోడీకి ఆయన పంపారు. ఇక ఈ నెల 21, 26న రెండు రిసెప్షన్లను కోహ్లీ ఇవ్వనున్నాడు. 21న ఇండియాలోని బంధుమిత్రులకు, ఆపై క్రికెటర్లు, వీఐపీలు, నేతలకు ఈ కొత్త జంట విందు ఇవ్వనుంది.