పరకాల ప్రభాకర్ లాంటి వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతా: పవన్ కల్యాణ్
- ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే పరకాల ప్రభాకర్ పార్టీని తిట్టాడు
- పార్టీలో స్వేచ్ఛలేదని అన్నాడు
- ప్రజారాజ్యం పార్టీ ఓటమి బాధను కలిగించింది
- అందుకు కారణమైన ఏ ఒక్కరినీ మర్చిపోలేను
పరకాల ప్రభాకర్ లాంటి వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతానని పేర్కొన్నారు. కాగా, రాజకీయ ప్రక్రియలో తాను పొరపాట్లు చేయవచ్చని, కానీ తప్పు చేయనని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ఓటమి తనకు బాధను కలిగించిందని అన్నారు. అందుకు కారణమైన ఏ ఒక్కరినీ తాను మర్చిపోలేనని అన్నారు. నాయకులకు సహనం, విజ్ఞత చాలా అవసరమని చెప్పారు