'సైరా' మెస్మరైజ్ చేస్తుందంటున్న ఉపాసన!
- అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్
- నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్
- చిత్రంపై ఉపాసన ట్వీట్
ఇక ఉపాసన కామినేని తన ట్వీట్ లో, "కొణిదెల కుటుంబానికి ఇదో కొత్త ప్రారంభం. మిస్టర్ సి తన రెండో ప్రాజెక్టుగా, మామయ్యతో కలసి 151వ చిత్రాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ చిత్రంలోని సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్ర యూనిట్ పడుతున్న శ్రమ మిమ్మల్ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి" అని పేర్కొంది.