జేసీతో రాజీపడనందుకు హత్యాయత్నం: వైకాపా కార్యకర్త హరిప్రియ ఆరోపణ
- తనపై హత్యాయత్నం చేశారన్న హరిప్రియ
- హరిప్రియ అన్నను చంపిన కేసులో జేసీ వర్గీయులు నిందితులు
- కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి
తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, విననందుకు తనను హత్య చేయాలని చూశారని ఆరోపించారు. గత పది రోజులుగా నిత్యమూ దాడికి యత్నిస్తున్నారని, తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత జేసీ దివాకర్, టీడీపీ ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.