Pawan Kalyan: లండ‌న్‌లో అవార్డు స్వీకరించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌కి ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ రోజు ఆ అవార్డుని అందుకున్నారు. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. రేపు ప‌వ‌న్ కల్యాణ్, యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో భేటీ అవుతారు. 
Go Back to Shorts
Pawan Kalyan
landon
janasena

More Telugu News