అవును, పీవోకే పాకిస్థాన్ దే!: నటుడు రిషి కపూర్ సంచలన వ్యాఖ్యలు
- పీవోకే పాక్ ది.. జమ్ముకశ్మీర్ మనది
- పాక్ వెళ్లాలని ఉంది
- మా పిల్లలు తమ మూలాలను చూడాలి
"ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. జమ్ముకశ్మీర్ మనది. పీవోకే వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోని వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ రిషి కపూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.