ప్రభాస్ పుట్టిన రోజుకి అనుష్క సర్‌ప్రైజ్ గిఫ్ట్!
- డిజైనర్ వాచీని బహుమతిగా ఇచ్చిన బొమ్మాళీ
- ఆశ్చర్యానికి గురైన యంగ్ రెబల్ స్టార్
- వాచీలంటే ప్రభాస్‌కి ప్రాణం
ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలో నిశ్చితార్థం కూడా జరుపుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరూ మంచి స్నేహితులమని, నిశ్చితార్థం, పెళ్లి లాంటి విషయాల ప్రసక్తే తమ మధ్య లేదని ప్రభాస్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే.