‘జై లవకుశ’లో లవ కుమార్ మేకింగ్ వీడియో విడుదల
Add ap7am to your home Screen

‘జై లవకుశ’లో లవ కుమార్ మేకింగ్ వీడియో విడుదల

భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ లవకుమార్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ రోజు విడుద‌ల చేసింది. షూటింగ్‌లో ఎన్టీఆర్ క‌డుపుబ్బా న‌వ్వుతోన్న సీను, ల‌వ‌కుమార్ పాత్ర‌కోసం తార‌క్ ను త‌యారు చేస్తోన్న సినిమా బృందం ఈ వీడియోలో క‌నిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న ప‌ట్ల స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌ల జ‌ల్లుకురుస్తోంది. మొద‌టి రెండు రోజులూ ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. పైర‌సీని ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని, సినిమా థియేట‌ర్ల‌లోనే ఈ సినిమాను చూడాల‌ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కోరుతోంది. 
Lava Making - Jai Lava Kusa NTR

More Telugu News