చరణ్ సరసన సైఫ్ అలీ ఖాన్ కూతురు?
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోను తెరకెక్కించే ఆలోచనలో మణిరత్నం ఉన్నారట. అందువలన ఆయన ఈ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. సారా అలీ ఖాన్ ను ఒప్పిస్తే బాలీవుడ్లోను ఈ సినిమాకి భారీ మార్కెట్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి సారా అలీ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా .. లేదా అనేది చూడాలి.