పక్షవాతం అని చెప్పాడు.. ఇంజెక్షన్ అనగానే లేచి పరిగెత్తాడు.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో!

Offbeat
Advertisement
  • పక్షవాతం అంటూ రోడ్డు ప‌క్క‌న భిక్షాట‌న చేస్తున్న‌ వ్యక్తి
  • ఇంజెక్షన్ ఇస్తానని చెప్పడంతో పరుగందుకున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • అద్భుతం జరిగిందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
Advertisement
పక్షవాతంతో బాధపడుతున్నానంటూ రోడ్డు పక్కన భిక్షాట‌న చేస్తున్న‌ ఓ వ్యక్తి, ఇంజెక్షన్ ఇస్తానని చెప్పగానే ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. రోడ్డు పక్కన కదల్లేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు మరో వ్యక్తి వెళ్లాడు. అతని ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న మందుల గురించి ఆరా తీశాడు. మాటల మధ్యలో, వీడియో తీస్తున్న వ్యక్తి తన దగ్గరున్న ఓ ఇంజెక్షన్‌ను బయటకు తీసి, దీన్ని ఇస్తే న‌యం అవుతుంద‌ని సూచించాడు.  

అయితే, ఇంజెక్షన్ చూడగానే ఆ వ్యక్తిలో అనూహ్యమైన మార్పు వ‌చ్చింది. వెంటనే లేచి నిలబడి, అక్కడి నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లియాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. "ఇంజెక్షన్ అద్భుతంగా పనిచేసింది", "క్షణాల్లో అద్భుతం జరిగింది" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారు అనే దానిపై స్పష్టత లేదు. 
Advertisement

సంబంధిత వార్తలు

Fake BeggarViral VideoParalysis ScamSocial Media TrendsFunny VideoInstant Cure

More Telugu News

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:50

నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి 'మెగావర్స్' టాక్ షో.. షూటింగ్ ప్రారంభం

29 Oct, 16:38

4-0 కోసం టీమిండియా గురి.. కుల్దీప్‌, వరుణ్‌కు ఛాన్స్‌? న్యూజిలాండ్‌కు మరో షాక్‌ తప్పదా!

29 Oct, 16:24

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

29 Oct, 16:17

బ్యాలెట్ ద్వారా బీజేపీకి బుల్లెట్ దింపాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

29 Oct, 16:14

బైక్‌లపై మహిళలు అలా ఎందుకు కూర్చుంటారు?.. సౌకర్యమా, సంప్రదాయమా?

29 Oct, 16:05

అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై.. ప్రతి ఫ్రాంచైజీ విలువ రూ.14,000 కోట్లకు పైనే!

29 Oct, 16:02

నవంబర్‌ 1 నుంచి కీలక మార్పులు.. గ్యాస్‌ ధరలు, పెన్షన్‌, ఐటీఆర్‌ విషయంలో ఏం జరగబోతోంది?

29 Oct, 15:56

ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. కోచింగ్ బృందం నుంచి మలింగ ఔట్!

29 Oct, 15:43

కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

29 Oct, 15:36

ఎరుపెక్కిన ఆకాశం.. హాలీవుడ్ సినిమాను గుర్తుచేస్తున్న దృశ్యాలు.. అర్న‌బ్ తుపాను ప్రభావమేనా?

29 Oct, 15:28

వన్‌ప్లస్‌ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? రూ.5 వేల వరకు తగ్గింపు.. ట్యాబ్‌తో ఉచిత గిఫ్ట్‌!

29 Oct, 15:15

రెబెల్స్ పై వెంటనే వేటు వేయండి: చంద్రబాబు ఆదేశం

29 Oct, 15:03

తిరుమలలో నీటి కొరత లేదు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

29 Oct, 14:59
..More Telugu News