తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండు డీఏలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Telangana
Advertisement
  • సీఎస్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం
  • అక్టోబర్‌ జీతంతో మొదటి డీఏ చెల్లింపు
  • ఉగాది సందర్భంగా రెండో డీఏ విడుదల
  • చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు
  • పీఆర్సీపై ఇంకా నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం (డీఏ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించిన అనంతరం రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ప్రభుత్వం ఆమోదించిన రెండు డీఏల్లో మొదటిదాన్ని అక్టోబర్‌ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనుంది. దీంతో చాలాకాలంగా డీఏ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట లభించనుంది.

రెండో డీఏను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రెండు విడతల్లో ఉద్యోగులకు డీఏ ప్రయోజనం అందనుంది. అయితే డీఏలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అమలు కోసం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం డీఏలకే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. పీఆర్సీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
Advertisement

సంబంధిత వార్తలు

Telangana GovernmentTelangana State EmployeesDearness AllowanceTelangana DA ReleaseOctober Salary DATelangana PRC Update

More Telugu News

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40

కొణిదెల సురేఖ వద్ద రూ.5 వేలు అప్పు తీసుకున్న బన్నీ వాసు.. ఇప్పటికీ తీర్చలేదట!

22 Nov, 22:28

జాక్‌పాట్ అంటే ఇదీ.. కెనడాలో కేరళ మహిళకు రూ.32 కోట్ల లాటరీ!

22 Nov, 22:20

చిరంజీవి 'మెగావర్స్' టాక్ షో.. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ భారీ ఈవెంట్

22 Nov, 22:08

ఏపీలో నూతన మున్సిపల్ పాలకవర్గాల తొలి సమావేశాలు రేపే!

22 Nov, 21:56

పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా?: జగన్‌కు మంత్రి నారా లోకేశ్ సవాల్

22 Nov, 21:46

హైదరాబాద్ కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీస్ శాఖ

22 Nov, 21:36

హారన్ మోగని నగరం ఐజ్వాల్: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

22 Nov, 21:21

తిరుపతిలో మరో కొత్త నగరం.. అలిపిరి వద్ద రూ.2,750 కోట్లతో మెగా టౌన్‌షిప్

22 Nov, 21:13

న్యూజిలాండ్‌పై 128 రన్స్ కొట్టిన పంత్.. సరిగ్గా 128 స్వీట్స్ పంచిన చిన్ననాటి కోచ్

22 Nov, 20:56

వాహనాలపై కులం పేరు రాయడంపై నిషేధం.. గుజరాత్ కొత్త నిబంధన ఏమిటి?

22 Nov, 20:49
..More Telugu News