రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం: హరీశ్‌రావు

Telangana
Advertisement
  • కాంగ్రెస్ పార్టీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దాడి చేస్తోందన్న హరీశ్
  • ఫేక్ అకౌంట్లలోని పోస్టులను అసెంబ్లీలో రేవంత్ ప్రస్తావిస్తున్నారని మండిపాటు
  • సభకు, ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Advertisement

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లను సృష్టించి ప్రతిపక్షాలపై అత్యంత దుర్మార్గమైన దాడికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులే స్వయంగా నిర్వహిస్తున్న ఒక ఫేక్ అకౌంట్‌లోని పోస్టులను పట్టుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి లేదని ఎద్దేవా చేశారు.


తాజాగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న ‘సంధ్యా రావు’ అనే ఫేక్ అకౌంట్ వెనుక కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లర్లే ఉన్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆ నకిలీ ఖాతాలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టించారని, దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సభకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు ఫేక్ అకౌంట్‌పై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, దాని వెనుక ఉన్న ముఠాను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన అంశంపై ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని... అలాగే ఈ పరువు నష్టం, నకిలీ ఖాతాల వ్యవహారంపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

Harish RaoRevanth ReddyBRSTelangana AssemblyPrivilege MotionCongress Fake Accounts

More Telugu News

గందరగోళానికి తెర.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం పేరు!

30 Oct, 11:01

ముంబై ఇండియన్స్‌లో భారీ మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప!

30 Oct, 10:59

సర్జరీ తర్వాత 111 నిమిషాల సింగిల్ షాట్.. సీఐడీ డైరెక్టర్ రికార్డును తెలిపిన నటుడు

30 Oct, 10:57

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. న్యూజిలాండ్‌ సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ ఔట్‌!

30 Oct, 10:54

సినిమా సెట్ ను తలపించే రైల్వే స్టేషన్.. చూస్తే వావ్ అనాల్సిందే!

30 Oct, 10:50

పేదరికంపై భారత్ గెలుపు.. ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

30 Oct, 10:48

అమెరికా జనాభాలో భారతీయులు ఎంత మంది ఉన్నారో తెలుసా?

30 Oct, 10:46

నవంబర్ 1 ర్యాలీ వాయిదా వేయండి.. సోనియా గాంధీకి ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

30 Oct, 10:37

బాణసంచా వద్దు.. ప్రచారానికి కోహ్లీని రంగంలోకి దించండి: సుప్రీంకోర్టు

30 Oct, 10:25

ఇంద్రవెల్లిలో నేడు కవిత ‘పాంచజన్య సంకల్ప సభ’.. భారీ ఏర్పాట్లు

30 Oct, 10:23

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57
..More Telugu News