తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డైరెక్టర్ జనరల్ హోదా

Telangana
Advertisement
  • పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • డీజీగా పదోన్నతి పొందినవారిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సజ్జనార్
  • లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్న మహేశ్ భగవత్
Advertisement
తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందినవారిలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావు, చారుసిన్హా, అనిల్ కుమార్, వీసీ సజ్జనార్ ఉన్నారు.

మహేశ్ భాగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉండగా, స్వాతి లక్రా స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్నారు. వీవీ శ్రీనివాసరావు తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్‌గా ఉన్నారు. సీఐడీ, మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా చారు సిన్హా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉండగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రస్తుతం వీసీ సజ్జనార్ ఉన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

promotions in telanganaDirector General

More Telugu News

డెంగ్యూకి చెక్.. 2027లో భారత్‌లో తొలి వ్యాక్సిన్ 'క్విడెంగా' విడుదల

04 Nov, 10:11

వివేక్‌ రామస్వామికి ఎదురుదెబ్బ.. 20 ఏళ్ల తర్వాత ఒహాయోలో డెమోక్రాట్ల విజయం!

04 Nov, 10:01

తమిళ సినీ పరిశ్రమకు సీఎం విజ‌య్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు!

04 Nov, 09:58

కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీళ్లివ్వడం లేదు: వేముల ప్రశాంత్ రెడ్డి

04 Nov, 09:38

ఫుట్‌బాల్ స్టేడియంలో ఉద్రిక్తత.. ఆర్మీ హెలికాప్టర్‌ను తాకినంత పనిచేసిన బాణసంచా.. షాకైన ప్రేక్షకులు!

04 Nov, 09:36

ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. ఏటా 4 బిలియన్‌ డాలర్ల సాయం బంద్‌!

04 Nov, 09:34

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సంచలనం.. రిపబ్లికన్ల కంచుకోటలో డెమోక్రాట్ల గెలుపు

04 Nov, 09:27

కేటీఆర్ చొరవతో స్వదేశానికి.. మస్కట్ బాధితురాలి కృతజ్ఞతలు

04 Nov, 09:23

అమెరికా ఎన్నికల ఫలితాలు.. దలాల్ స్ట్రీట్‌లో టెన్షన్!

04 Nov, 09:21

అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగాములు.. ఎలా సాధ్యమైంది?

04 Nov, 09:08

పురపోరులో జనసేన ప్రభంజనం.. మరోసారి 100% స్ట్రైక్‌రేట్‌!

04 Nov, 09:04

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు.. కానీ..

04 Nov, 08:48

కుప్పం కోటపై టీడీపీ జెండా.. 32 వార్డులూ క్లీన్ స్వీప్

04 Nov, 08:43

జైపూర్‌ హోటల్‌లో విదేశీయులకు అక్రమ ఆశ్రయం.. నిర్వాహకుడిపై కేసు నమోదు

04 Nov, 08:41

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

04 Nov, 08:25
..More Telugu News