వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
- నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు
- సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
- విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష
'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విజయమ్మకు లోకేశ్ బర్త్డే విషెస్ చెప్పారు. "వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ ఆకాంక్షించారు.