బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి

Telangana
Advertisement
  • కాసేపట్లో భేటీ కానున్న జీవన్ రెడ్డి, కేటీఆర్
  • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం
Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతున్నారు. కాసేపట్లో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన భేటీ కానుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే, కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు కూటమికే అండగా నిలిచారు: మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

04 Nov, 19:31

హీరోకి చాలా గట్స్.. 'ఇట్లు అర్జున' ట్రైలర్ లాంచ్ చేసి, టీమ్‌ను మెచ్చుకున్న ఎన్టీఆర్

04 Nov, 19:24

మిస్ యూనివర్స్ 2026 కిరీటమే లక్ష్యం.. ప్యూర్టోరికో పయనమైన భారత సుందరి కజియా

04 Nov, 18:36

ఏపీలో మేయర్, ఛైర్‌పర్సన్‌ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

04 Nov, 18:25

కరవు కష్టాల నుంచి రైతన్నను గట్టెక్కించండి: కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

04 Nov, 17:59

బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బాలీవుడ్ హీరోలకు బెదిరింపులు.. బెంగళూరు టెక్కీ అరెస్ట్

04 Nov, 17:48

"డెమొక్రాట్లతో కలిసి పనిచేస్తా".. ఎన్నికల ఫలితాలతో స్వరం మార్చిన ట్రంప్

04 Nov, 17:38

వర్షంలో విమానం ఎగరడం సురక్షితమేనా? పైలట్‌ ఏం చెప్పాడంటే..!

04 Nov, 17:25

ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది: రాహుల్ గాంధీ

04 Nov, 17:06

చెక్కుపై డబ్బు రాసిన తర్వాత చివర్లో ‘ONLY’ అని ఎందుకు రాస్తారు? దీని వెనుక అసలు కారణం ఇదే!

04 Nov, 16:55

రోహిత్ భాయ్ చేసిన ఆ రనౌటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్: గిల్

04 Nov, 16:42

వరుసగా ఐదో రోజూ లాభాల జోరు.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

04 Nov, 16:30

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09
..More Telugu News