అభిమానులకు బన్నీ అభివాదం.. వీడియో ఇదిగో!

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. బుధవారం ఉదయం బన్నీ నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా.. అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు అల్లు అర్జున్ బయటకు వచ్చారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రత్యేకంగా వచ్చిన అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇంటి గేటు వద్దకు వచ్చి పలువురు అభిమానులతో కరచాలనం చేశారు.

Allu Arjun
Allu Arjun birthday
Allu Arjun fans
Allu Arjun residence
Telugu cinema
Pushpa movie
Tollywood
Allu Arjun video

More Telugu News