తెలంగాణ రాష్ట్రంలో ఆల్టైమ్ గరిష్ఠానికి విద్యుత్ వినియోగం
- రాష్ట్రంలో నిన్న 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం
- ఉష్ణోగ్రతలు అధికం కావడానికి తోడు పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
- భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడి
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.