• పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన
    13-03-2026 Fri 22:23

    పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన

    • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. పవన్ గైర్హాజరు
    • మరో ఆరుగురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారన్న రోజా
    • ఇది ప్రజల ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభుత్వమని విమర్శలు
    • కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో స్పష్టమైందంటూ ట్వీట్
    Read full story
  • అది ఆయన గొప్పతనం.. క్షమాపణ చెప్పిన రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ప్రశంసలు
    13-03-2026 Fri 22:11

    అది ఆయన గొప్పతనం.. క్షమాపణ చెప్పిన రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ప్రశంసలు

    • ఎంజీఆర్ పై వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్
    • మండిపడిన తమిళ సినీ ప్రముఖులు
    • క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసిన రాజేంద్రప్రసాద్
    • స్పందించిన విశాల్
    Read full story
  • 'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
    13-03-2026 Fri 21:59

    'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

    • గన్నవరంలో 'అన్నదాత సుఖీభవ' నిధులను విడుదల చేసిన సీఎం
    • గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ
    • రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి
    • పట్టిసీమతో నీటి కష్టాలు తీర్చామని, భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం
    Read full story
  • ఒమన్‌లో డ్రోన్ దాడి... ఇద్దరు భారతీయులు మృతి
    13-03-2026 Fri 21:59

    ఒమన్‌లో డ్రోన్ దాడి... ఇద్దరు భారతీయులు మృతి

    • సోహార్ నగరంలో డ్రోన్ దాడి కారణంగా 11 మందికి గాయాలు
    • గాయపడిన వారిలో 10 మంది భారతీయులు
    • ఐదుగురు డిశ్చార్జ్, చికిత్సపొందుతున్న మరో ఐదుగురు భారతీయులు
    Read full story
  • 'రాకాస' నుంచి మనసుని హత్తుకునే మెలోడీ... ‘పదే పదే’ సాంగ్ విడుదల
    13-03-2026 Fri 21:40

    'రాకాస' నుంచి మనసుని హత్తుకునే మెలోడీ... ‘పదే పదే’ సాంగ్ విడుదల

    • నిహారిక నిర్మించిన ‘రాకాస’ నుంచి ‘పదే పదే’ పాట విడుదల
    • సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం
    • హీరోపై హీరోయిన్ ప్రేమను వర్ణించే మెలోడీ సాంగ్
    • గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం
    • ఏప్రిల్ 3న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
    Read full story
  • ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్
    13-03-2026 Fri 21:30

    ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్

    • ఎర్రకోట మ్యూజియంలోని నేతాజీ టోపీపై వివాదం
    • అది అసలైన టోపీ కాదంటున్న నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్
    • 2019లో ప్రధాని మోదీకి తమ కుటుంబం టోపీని బహూకరించింది
    • ప్రస్తుతం ఉన్న టోపీ భిన్నంగా కనిపిస్తోందని ఆరోపణ
    • విషయంపై విచారణ జరపాలని ప్రధానికి కుటుంబం విజ్ఞప్తి
    Read full story
  • భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం: ఇరాన్ రాయబారి ఫతాలీ
    13-03-2026 Fri 21:23

    భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం: ఇరాన్ రాయబారి ఫతాలీ

    • భారత్, ఇరాన్ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న ఇరాన్ రాయబారి
    • భారతీయుల కష్టాలు తమ కష్టాలుగానే భావిస్తామని వ్యాఖ్య
    • ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయని వెల్లడి
    • సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం
    • మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వెల్లడి
    Read full story
  • ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం
    13-03-2026 Fri 21:13

    ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం

    • ఇప్పటికే సర్‌ఛార్జ్ వసూలు చేస్తున్న ఎయిరిండియా
    • రూ.425 నుంచి రూ.2,300 వరకు ఫ్యూయల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇండిగో నిర్ణయం
    • విమానయాన సంస్థల నిర్వహణలో 40 శాతం వరకు వాటా ఇంధనందే
    Read full story
  • ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
    13-03-2026 Fri 20:51

    ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

    • 'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు
    • అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ
    • మొదటి 10 రోజుల పాటు వర్తించనున్న కొత్త ధరలు
    • మార్చి 19న ఉగాది కానుకగా సినిమా గ్రాండ్ రిలీజ్
    Read full story
  • చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?
    13-03-2026 Fri 20:46

    చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?

    • సీఎస్కే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ దావా
    • అనుమతి లేకుండానే తమ సినిమాల్లోని కంటెంట్‌ను వాడుకుందని దావా
    • ఇప్పటికే కంటెంట్‌ను నిలిపివేసినట్లు హైకోర్టుకు తెలిపిన సీఎస్కే
    Read full story
  • ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
    13-03-2026 Fri 20:40

    ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

    • ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు
    • ఆపరేషన్ 'వైట్ హ్యామర్' పేరుతో రూ.47 కోట్ల విలువైన అల్ప్రజోలం స్వాధీనం
    • రసాయన పరిశ్రమ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్న వైనం
    • 20 ఏళ్ల అనుభవమున్న కెమిస్ట్‌తో సహా ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
    • హైదరాబాద్‌లో వేర్వేరుగా నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
    Read full story
  • బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్
    13-03-2026 Fri 20:24

    బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్

    • బడి భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్ సీరియస్
    • ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష
    • ప్రతిరోజూ టీచర్ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం
    • వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు బడి భోజనం చేయాలని సూచన
    • త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం
    Read full story
  • వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
    13-03-2026 Fri 20:11

    వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి

    • కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
    • హైదరాబాద్ సహా తెలంగాణలో 90 శాతం హోటళ్లు మూతబడతాయని ఆందోళన
    • గ్యాస్ కేటాయింపుల్లో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేటీఆర్
    Read full story
  • పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్
    13-03-2026 Fri 19:58

    పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్

    • పాక్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్
    • సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య ఆగ్రహం
    • ఆ డబ్బు దేశంలోనే ఉండాలని, ఆత్మనిర్భర్‌గా ఉండాలని హితవు
    • తీవ్ర విమర్శల నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా నిలిపివేత
    Read full story
  • ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!
    13-03-2026 Fri 19:53

    ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!

    • దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారన్న రక్షణ మంత్రి
    • ఇరాన్ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న పీట్ హెగ్సెత్
    • వాయిస్, కెమెరాలు ఉండగా రాతపూర్వక ప్రకటన ఎందుకని ప్రశ్న
    Read full story