-
ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు
- ఆపరేషన్ 'వైట్ హ్యామర్' పేరుతో రూ.47 కోట్ల విలువైన అల్ప్రజోలం స్వాధీనం
- రసాయన పరిశ్రమ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్న వైనం
- 20 ఏళ్ల అనుభవమున్న కెమిస్ట్‌తో సహా ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
- హైదరాబాద్‌లో వేర్వేరుగా నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
Read full story
-
బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్
- బడి భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్ సీరియస్
- ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష
- ప్రతిరోజూ టీచర్ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం
- వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు బడి భోజనం చేయాలని సూచన
- త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం
Read full story
-
వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
- కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
- హైదరాబాద్ సహా తెలంగాణలో 90 శాతం హోటళ్లు మూతబడతాయని ఆందోళన
- గ్యాస్ కేటాయింపుల్లో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేటీఆర్
Read full story
-
పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్
- పాక్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్
- సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య ఆగ్రహం
- ఆ డబ్బు దేశంలోనే ఉండాలని, ఆత్మనిర్భర్‌గా ఉండాలని హితవు
- తీవ్ర విమర్శల నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా నిలిపివేత
Read full story
-
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!
- దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారన్న రక్షణ మంత్రి
- ఇరాన్ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న పీట్ హెగ్సెత్
- వాయిస్, కెమెరాలు ఉండగా రాతపూర్వక ప్రకటన ఎందుకని ప్రశ్న
Read full story
-
నా పాపాలన్నీ ఈ సినిమా కడిగేస్తుంది: రామ్ గోపాల్ వర్మ
- వచ్చే నెల నుంచి 'సర్కార్ 4' షూటింగ్ ప్రారంభం
- 'సిండికేట్' అనే మరో సినిమా చేస్తున్నట్టు వెల్లడి
- బౌండెడ్ స్క్రిప్ట్‌ల వల్లే తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయన్న వర్మ
- స్పీల్‌బర్గ్, బ్రూస్ లీ చిత్రాలే 'శివ'కు స్ఫూర్తి అని వెల్లడి
- ఇప్పటి దర్శకుల్లో ఆదిత్య ధర్ ప్రతిభావంతుడంటూ ప్రశంస
Read full story
-
పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు... సీఎం ఫోటో చిన్నదిగా ఉండటంపై వర్మ ఆగ్రహం
- పిఠాపురంలో మరోసారి రాజుకున్న ఫ్లెక్సీ వివాదం
- సీఎం ఫోటో చిన్నగా ఉండటంపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం
- సీఎంకు గౌరవం లేనిచోట ఉండనంటూ కార్యక్రమం నుంచి వాకౌట్
- టీడీపీ-జనసేన మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టిన ఘటన
Read full story
-
మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే: రాంచందర్ రావు
- మూసీ నది పరిశుభ్రంగా ఉండాలనే బీజేపీ కోరుకుంటోందన్న రాంచందర్ రావు
- ఇళ్లను కూల్చడం తమకు అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్య
- ఇంధన కొరతపై కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపాటు
Read full story
-
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
- పయ్యావుల కేశవ్‌ను అప్పుల మంత్రిగా అభివర్ణించిన పేర్ని నాని
- లక్ష కోట్లే అప్పు చేసినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శ
- రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన
- లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారని ఆరోపణ
Read full story
-
ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం
- ఏపీఎస్పీలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు
- ప్రజాదర్బార్‌లో సిబ్బంది వినతికి మంత్రి లోకేశ్ సానుకూల స్పందన
- ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం
- అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్పీ సిబ్బంది
Read full story
-
సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు వివిధ డిమాండ్లపై నోటీసు
- సమ్మె తేదీపై 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు
Read full story
-
హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు: దేవ్‌జీ
- ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
- హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్‌కౌంటర్ అని వెల్లడి
- దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని వ్యాఖ్య
- ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న దేవ్‌జీ
Read full story
-
హ్యుండాయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది... అదిరిపోయే ఫీచర్లు ఇవిగో!
- భారత్‌లో 2026 హ్యుండాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ విడుదల
- ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు, ఆరు కొత్త వేరియంట్లు
- బేస్ మోడల్ నుంచే ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
- రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో కొత్త వెర్నా
Read full story
-
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీపై కేసులను ప్రభుత్వం తారుమారు చేసింది: అమిత్ షాకు కేటీఆర్ లేఖ
- కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపణ
- రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అమిత్ షాకు లేఖ
- లేఖ ప్రతులను మరికొందరు కేంద్రమంత్రులకు పంపించిన కేటీఆర్
Read full story
-
84 మంది నావికుల మృతదేహాలను ఇరాన్ కు పంపించిన శ్రీలంక
- శ్రీలంక తీరంలో అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనికులు
- 84 మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలింపు
- మార్చి 4న ఐరిస్ డేనా నౌకను టార్పెడోతో ముంచేసిన అమెరికా
- దాడి గురించి తమకు ముందుగా సమాచారం లేదన్న శ్రీలంక
- ఈ ఘటనలో 32 మందిని ప్రాణాలతో కాపాడినట్లు వెల్లడి
Read full story