గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Entertainment
Advertisement
  • జయసుధకు ఏఎన్నార్ అవార్డు
  • ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
Advertisement

2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి 'గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025' విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిలింలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు.


స్పెషల్ అవార్డులు:
  • ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - చిరంజీవి
  • ఏఎన్నార్‌ అవార్డు - జయసుధ
  • పైడి జయరాజ్‌ అవార్డు - కమల్‌ హాసన్‌
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనిదత్‌

ఫీచర్ ఫిల్మ్స్:
  • ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం - ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌షో
  • ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ బాలనటుడు - మాస్టర్‌ రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ సహాయ నటుడు - శివాజీ
  • ఉత్తమ సహాయనటి - భూమిక (యూఫోరియా)
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ - తండేల్‌
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ సినిమా - కోర్ట్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ డాక్యుమెంటరీ - యూనిటీ
  • బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ పరిచయ దర్శకుడు - సాయి మార్తాండ్‌ (లిటిల్‌ హార్ట్స్‌)
  • ఉత్తమ బాలల చిత్రం - అనగనగా
  • ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్‌ రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ గాయకుడు - అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ గాయని - సాహితీ (కన్నప్ప)
  • ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ లిరిసిస్ట్‌ - నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌ - శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌).
  • ఉత్తమ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
  • ఉత్తమ సినిమా విమర్శకుడు: హెచ్ రమేశ్ బాబు     
Advertisement

సంబంధిత వార్తలు

ChiranjeeviNTR National AwardGaddar Film Awards 2025Telugu Cinema AwardsJayapradaKamal HassanAshwini DuttTollywood AwardsRevanth ReddyTelugu Movies

More Telugu News

కనిపించకుండా పోయిన చిలుక ఆచూకీ చెప్పండి.. లక్ష రివార్డ్ పొందండి!

05 Nov, 18:45

'హోం రాడికలైజేషన్'.. యువత తల్లిదండ్రులే ఉగ్రవాదుల కొత్త ఆయుధం!

05 Nov, 18:17

ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎల్లుండి కౌంటింగ్

05 Nov, 18:11

బీసీ సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆత్మగౌరవ భవనాలకు భారీగా నిధులు

05 Nov, 17:57

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

05 Nov, 17:20

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13
..More Telugu News